క్రీడలు - TNews Telugu - Page 76

Category: క్రీడలు

కోహ్లీపై వేటు పడే అవకాశం.. అసలేం చేశాడు?

  ఇంగ్లాండ్ టెస్ట్ గెలుపును అలా సెలబ్రేట్ చేసుకున్నారో లేదో కోహ్లీకి ఓ బ్యాడ్ న్యూస్ ఎదురయింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సస్పెండ్ అయ్యే ప్రమాదంలో పడ్డాడు. ఆన్‌ఫీల్డ్ అంపైర్ తో తీవ్ర...

యువరాజ్ సింగ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు.. ఎందుకంటే..

ఇండియన్ మాజీ క్రికెటర్ యువరాజ్‌ సింగ్‌ పై పోలీసులు కేసు నమోదు చేశారు. యువీ గతేడాది ఓ సామాజిక వర్గం పేరుతో చేసిన వ్యాఖ్యలకు గానూ.. హరియాణా పోలీసులు ఆదివారం అతడిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు...

కోహ్లీ విజిల్స్.. అశ్విన్ రికార్డ్స్..

మొదటిరోజు రోహిత్ బ్యాటింగ్ తో అదరగొట్టిన టీమిండియా.. రెండోరోజు స్పిన్ తో మెరిపించింది. స్టార్ స్పిన్నర్ అశ్విన్.. గిరగిరా తిరిగే బంతులతో.. ప్రత్యర్థుల్ని కన్ఫ్యూజ్ చేసి కంగారు పెట్టాడు. దీంతో అందరూ వరుసగా క్యూ...

వైరల్ అవుతున్న కోహ్లీ ‘విజిల్’ వీడియో

ఇండియా-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ లో తొలి ఇన్సింగ్స్ లో ఆధిక్యం రావడంతో కోహ్లీ హుషారుమీదున్నాడు. 134 పరుగులకే ఇంగ్లండ్ జట్టు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. ఇంగ్లాండ్ ఆటగాళ్లు వరుసగా ఔట్...

134 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లాండ్

చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా టీమిండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టెస్టు రెండో రోజు తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్‌ 59.5 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్‌లో ఫోక్స్‌...

రోహిత్ శర్మ సెంచరీ.. పటిష్ట స్థితిలో ఇండియా

చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న రెండో టెస్టులో టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఆరు వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో పంత్(28), అక్షర్ పటేల్(5)...

హైద‌రాబాద్‌లో ఎంఎస్‌ ధోనీ క్రికెట్‌ అకాడమీ

అంతర్జాతీయ ప్రమాణాలతో టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ తెలంగాణలో క్రికెట్‌ అకాడమీ ప్రారంభించబోతున్నాడు. ‘ఎంఎస్‌ ధోనీ క్రికెట్‌ అకాడమీ’ పేరుతో రాబోయే రెండేండ్లలో కనీసం 15 అకాడమీలను ఏర్పాటు చేయనున్నారు. ఈ...

ఐపీఎల్ వేలంలో శ్రీశాంత్ కు చుక్కెదురు

ఈ నెల 18న చెన్నైలో నిర్వహించే ఐపీఎల్ వేలం కోసం 292 మందితో ప్ర‌క‌టించిన తుది జాబితాలో శ్రీశాంత్‌కు చోటు ద‌క్క‌లేదు. అత‌నిపై ఫ్రాంచైజీలు ఆస‌క్తి చూప‌కపోవడంతో ఐపీఎల్ వేలంలో పాల్గొనే ఆటగాళ్ల జాబితాలో...