తెలంగాణ వార్తలు - TNews Telugu

Category: తెలంగాణ వార్తలు

స్పీడ్ న్యూస్ @ 10 pm

* హైదరాబాద్.. జీహెచ్ఎంసీ ప‌రిధిలో  మురుగు నీటి వ్యవస్థ ని మరింత మెరుగు పరిచడంతో పాటు మంచి నీటి నిర్వాహణ కోసం ఒకేరోజు రూ.5వేల కోట్లు మంజూరు చేస్తూ జీవో లు జారీ చేయడంపై...

భర్త, మొదటి భార్యతో గోడవ పడి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న రెండో భార్య

వికారాబాద్ జిల్లా చౌడపూర్ మండలం మందిపాల్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో రెండవ భార్య శిరీష (25) ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మొదటి భర్య సుజాతతో విభేదాలతో సంవత్సరం క్రితం...

తెలంగాణ కరోనా అప్డేట్.. కొత్తగా 247 కేసులు

తెలంగాణలో గత 24 గంటల్లో 51,521 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 247 కొత్త కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజు వ్యవధిలో 315 మంది కోలుకున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో...

విద్యుత్ సరఫరా పేరుతొ వచ్చే మోసపూరిత మెస్సేజ్/ ఫోన్ కాల్స్ ని నమ్మొద్దు

విద్యుత్ సరఫరా పేరుతొ వచ్చే మోసపూరిత మెస్సేజ్/ ఫోన్ కాల్స్ ని నమ్మొద్దని సంస్థ సీఎండీ  జి రఘుమా రెడ్డి అన్నారు. విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ బిల్లుల బకాయిలు ఉండటం మూలంగా రాత్రి 10.30...

ముషంపల్లి సంఘటన బాధాకరం.. బాధిత కుటుంబానికి అండగా ఉంటాం: సునీతా లక్ష్మారెడ్డి

ముషంపల్లి లో జరిగిన సంఘటన బాధాకరమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ సునీతా లక్ష్మా రెడ్డి అన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆమె భరోసానిచ్చారు. గురువారం సాయంత్రం ముషంపల్లి కి చేరుకున్న...

స్పీడ్ న్యూస్ @ 7 pm

* సంగారెడ్డి జిల్లా…  మొగుడం పల్లి మండలం మాడ్గి చెక్ పోస్ట్ వద్ద హైదరాబాద్ నుండి గుజరాత్ కు రెండు లారీ లలో తరలుతున్న 437 క్విటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న పౌర...

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్, మురుగు నీటి సమస్య నివారణకు 5వేల కోట్లు.. చరిత్రలో ఇదే తొలిసారి: కేటీఆర్

హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా మార్చేందుకు గత ఏడు సంవత్సరాలుగా అనేక మౌలిక వసతుల సదుపాయాల కల్పన కార్యక్రమాలను తీసుకున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లోని MCHHRDలో ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్లో...

సంఘమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు పరిపాలన అనుమతులు

సంఘమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు సంబంధించి పరిపాలన అనుమతులు ఇస్తూ  ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బసవేశ్వర ఎత్తిపోతల పథకం కింద 1 లక్ష 65 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు గాను 1774కోట్ల...

మాదకద్రవ్యాలపై కొరడా: సైబారాబాద్ సీపీ

మాదకద్రవ్యాల సరఫరాదారులు, వినియోగదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని సైబారాబాద్ సీపీ ఎం స్టీఫెన్ రవీంద్ర అన్నారు. సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో ఈరోజు డీసీపీలు, ఏడీసీపీలు, ఏసీపీలు, ఇన్ స్పెక్టర్లతో...

రేపట్నుంచి అసెంబ్లీ… సభాపతి, మండలి ప్రొటెం ఛైర్మన్‌ సమీక్ష

తెలంగాణ శాసనసభ సమావేశాలు రేపట్నుంచి ప్రారంభం కానున్నయి. ఈ నేపథ్యంలో సన్నద్ధత ఏర్పాట్లను శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి ప్రొటెం ఛైర్మన్‌ భూపాల్ రెడ్డి సమీక్షించారు. శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌విప్‌...