తెలంగాణ వార్తలు - TNews Telugu - Page 2

Category: తెలంగాణ వార్తలు

ప్లీనరీలో వడ్డించిన వంటకాలివే.. చెప్తుంటేనే నోరూరిపోతోంది

టీఆర్ఎస్ పార్టీ 20 సంవత్సరాల వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న ప్లీనరీకి పార్టీ శ్రేణులు భారీగా తరలి వచ్చారు. మూడేండ్ల తర్వాత జరుగుతున్న పార్టీ ప్లీనరీకి 15వేల మంది హాజరవుతున్నారు. మాధాపూర్ లోని హైటెక్స్ వేదికగా...

దళితబంధుపై తీర్పు రిజర్వ్ లో పెట్టిన హైకోర్ట్

హుజురాబాద్ లో దళితబంధు పథకం నిలిపివేతపై గత మంగళవారం నాడు హైకోర్టులో విచారణ జరిగిన విషయం తెలిసిందే. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ రాజశేఖర్ రెడ్డిల ధర్మాసనం మూడు...

బీజేపీకి ఓటు వేయడమంటే మన వేలితో మన కన్ను పొడుచుకున్నట్టే

వీణవంకలో సమావేశం పెట్టిన బీజేపీ వాళ్లు అన్ని మొండి మాటలు.. తొండి మాటలు చెప్పారని విరుచుకుపడ్డారు మంత్రి హరీష్ రావు. కేంద్రంలో ఉన్న బీజేపీ హయాంలో ఒకే నెలలో 18 సార్లు పెట్రోల్ డీజిల్...

MRO ఆఫీస్ లో అగ్నిప్రమాదం.. పలు రికార్డులు దగ్ధం

జోగులాంబ గద్వాల జిల్లా మానోపాడు తహసీల్దార్ కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. తహసీల్దార్ కార్యాలయంలోని రికార్డుల గదిలో భారీగా మంటలు వ్యాపించాయి. పలు రికార్డులు దగ్ధమైనట్లు తెలుస్తోంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా కార్యాలయంలో మంటలు చెలరేగాయి....

కేంద్ర ఎన్నికల సంఘానికి సీఎం కేసీఆర్ హెచ్చరిక

కేంద్ర ఎన్నికల సంఘాన్ని హెచ్చరించారు సీఎం కేసీఆర్. ఈసీ తన పరిధి దాటి ప్రవర్తిస్తుందని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ప్లీనరీలో మాట్లాడుతూ.. భారత ఎన్నికల సంఘం రాజ్యాంగ వ్యవస్థగా వ్యవరించాలని, తన గౌరవాన్ని నిలబెట్టుకోవాలన్నారు. ఈ...

ఏపీలో కూడా టీఆర్ఎస్ పార్టీ పెట్టాలని కోరుతున్నారు: సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెడుతున్న అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాలు.. ఇత‌ర రాష్ట్రాల ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షిస్తున్నాయని ముఖ్య‌మంత్రి కేసీఆర్ తెలిపారు. టీఆర్ఎస్ ప్లీన‌రీలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ … దళితబంధు ప్రకటించాక ఆంధ్రా నుంచి వేల...

స్వరాష్ట్రం కోసం తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టిన ఉద్యమ ధీశాలి కేసీఆర్

ఒక ఉద్యమాన్ని ప్రారంభించడం.. ఆ ఉద్యమాన్ని గమ్యస్థానానికి చేర్చడం.. ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన మహనాయకుడు మన కేసీఆర్ అని అన్నారు మంత్రి హరీశ్ రావు. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా మరో సారి ఎన్నికైన సీఎం...

తెలంగాణ ఉద్య‌మం ప్ర‌పంచ ఉద్య‌మాల‌కు కొత్త బాట‌ను చూపింది

హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో టీఆర్‌ఎస్‌ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పార్టీ ప్లీనరీ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సభా ప్రాంగణానికి చేరుకుని పార్టీ జెండా ఎగువేసి అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. 9వ టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడిగా...

తొమ్మిదవ సారి: టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్‌ ఏకగ్రీవ ఎన్నిక

టీఆ‌ర్‌‌ఎస్‌ పార్టీ అధ్య‌క్షు‌డిగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ వరు‌సగా తొమ్మి‌దో‌సారి ఏక‌గ్రీ‌వంగా ఎన్నిక‌య్యారు. ఈ మేర‌కు టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెస‌ర్ శ్రీనివాస్ రెడ్డి ప్లీన‌రీ వేదిక‌గా ప్ర‌క‌టించారు. అనంత‌రం సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ...

ప్రారంభమైన టీఆర్ఎస్ ప్లీనరీ.. జెండా ఆవిష్కరించిన అధినేత కేసీఆర్

హైదరాబాద్‌ నగరంలోని హెచ్‌ఐసీసీలో టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ ప్రారంభమైంది. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ ప్లీనరి సభ ప్రాంగణానికి చేరుకొని అక్కడ టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు....