తెలంగాణ వార్తలు - TNews Telugu - Page 3

Category: తెలంగాణ వార్తలు

ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు కారు బోల్తా..తృటిలో తప్పిన ప్రమాదం

తెలంగాణ ప్రభుత్వ విప్, పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు కారు ప్రమాదానికి గురైంది. ములుగు జిల్లా ఏటూరునాగారం ప్రధాన రహదారి జీడివాగు వద్ద విప్ కాంతారావు పార్చునర్ వాహనం అదుపుతప్పి బోల్తా పడింది....

పండుగకు భర్త రానన్నాడని.. ఆత్మహత్య చేసుకున్న కొత్త పెళ్లికూతురు

ఆరు నెలల క్రితమే మేనబావను పెండ్లి చేసుకుంది. ఈలోగా దసరా పండుగ వచ్చింది. పండుగకు అమ్మగారింటికి వెళ్లింది నవవధువు. భర్తను కూడా రమ్మని కోరింది. పని ఉండటంతో భర్త రాలేనని చెప్పాడు. మనస్తాపం చెందిన...

పండుగపూట విషాదం.. గద్వాలలో బస్సు బోల్తా.. 20మందికి గాయాలు

దసరా పండుగ నాడు జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం ధర్మవరం సమీపంలో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి కర్నూలుకు...

పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారని బస్సు తగలబెట్టిన పవన్ కల్యాణ్ ఫ్యాన్

పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచారన్న కోపంతో ఏపీలో పవన్ కల్యాణ్ ఫ్యాన్ ఆర్టీసీ బస్సు మీద పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా కనిగిరిలో జరిగింది. జిల్లాలోని వెలిగండ్ల మండలం...

ప్రమాణ స్వీకారం చేయనున్న న్యాయమూర్తుల ప్రస్థానం ఇదే

తెలంగాణ హైకోర్టులో నూతనంగా నియామకమైన న్యాయమూర్తులు నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. హైకోర్టులో ఈరోజు ఉదయం 10:30 గంటలకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ కొత్త జడ్జీలతో ప్రమాణం చేయించనున్నారు. నూతన న్యాయమూర్తుల...

నేడే తెలంగాణ హైకోర్టు కొత్త జడ్జిల ప్రమాణ స్వీకారం

తెలంగాణ హైకోర్టులో నూతనంగా నియామకమైన న్యాయమూర్తులు నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. హైకోర్టులో ఈరోజు ఉదయం 10:30 గంటలకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ కొత్త జడ్జీలతో ప్రమాణం చేయించనున్నారు. న్యాయమూర్తులు పెరుగు...

తెలంగాణ ప్రజలకు ఏఆర్ రెహమాన్ బతుకమ్మ శుభాకాంక్షలు.. ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్సీ కవిత

ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డ్ విజేత ఏఆర్ రెహమాన్ తెలంగాణ ప్రజలకు బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. రెహమాన్ ట్వీట్ కి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ఇటీవల విడుదలైన...

మావోయిస్టు అగ్రనేత ఆర్కే మృతి

మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్ అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ మృతి చెందారు. సుకుమా-బీజాపూర్ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో ఆర్కే అనారోగ్యంతో చనిపోయినట్లు ఛత్తీస్‌గఢ్ పోలీసులు ధృవీకరించారు. అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ...

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 20 ట్రిప్పుల డబ్బులతో.. 30 ట్రిప్పులు తిరగండి

హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికుల కోసం ఎల్ అండ్ టీ మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ సరికొత్త ఆఫర్ ప్రకటించింది. మెట్రో సువర్ణ ఆఫర్‌ 2021 పేరుతో మెట్రో ప్రయాణికులకు పండుగ పూట శుభవార్త చెప్పింది....

రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు : సీఎం కేసీఆర్

రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణకు దసరా అంటే ఒక ప్రత్యేకమైన వేడుక అని ఆయన అన్నారు. లక్ష్య సాధనలో గమ్యాన్ని చేరే వరకు విశ్రమించకూడదని స్ఫూర్తి ఇచ్చే పండుగ...