Thursday, March 28, 2024
Homeతెలంగాణ

తెలంగాణ

తెలంగాణలో షెడ్యూల్‌ కంటే ముందుగానే ఎప్‌ సెట్‌ పరీక్ష

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో జరగాల్సిన పలు ఎంట్రన్స్‌ టెస్టుల తేదీల్లో మార్పులు జరిగాయి. తెలంగాణ ఎప్‌ సెట్‌ (eapcet) పరీక్షను షెడ్యూల్‌ కంటే ముందుగానే నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. అలాగే...

ప్రజా సమస్యలపై పార్లమెంట్‌లో ప్రశ్నించే గొంతునవుతా

ప్రజలకు ఏ కష్టమొచ్చినా ఆపదలో అండగా ఉంటా. ప్రజా సమస్యలపై పార్లమెంట్‌లో ప్రశ్నించే గొంతునవుతా.. ప్రజలు ఒక్క సారి ఆలోచన చేసి తనను గెలిపించి పార్లమెంట్‌కు పంపాలని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి...

మ‌రో ఇద్ద‌రు ఎంపీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

లోక్‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో బీఆర్ఎస్ పార్టీ ‌తన అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉంది. ఇప్పటికే 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించ‌గా.. తాజాగా మరో రెండు స్థానాలకు ఇవాళ(శుక్రవారం) అభ్య‌ర్థుల‌ను ఖరారు చేసింది....

త్వరలో సీఎం రేవంత్‌ రెడ్డిని కూడా అరెస్ట్‌ చేయొచ్చు..!

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ ను ఖండిస్తున్నామన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. ప్రధాని మోడీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఎలక్టోరల్ బాండ్స్...

మరో వివాదంలో మంత్రి పొన్నం..వాయిస్ రికార్డ్ లీక్..!

మంత్రి పొన్నం ప్రభాకర్ మరోవివాదంలో ఇరుక్కున్నారు. 2 నెలల క్రితం ఓ అధికారితో మంత్రి పొన్నం జరిపిన ఫోన్ సంభాషన వాయిస్ రికార్డు లీక్ అవ్వడం కలకలం రేపింది. మంత్రి పొన్నం చేసిన...
0FansLike
3,912FollowersFollow
21,600SubscribersSubscribe
spot_img

Hot Topics