తెలంగాణ వార్తలు - TNews Telugu - Page 546

Category: తెలంగాణ వార్తలు

కవల పిల్లల్ని ఎత్తుకెళ్లిన కోతులు.. శిశువు మృతి

కోతి చేష్టలు చాలాసార్లు నవ్వు తెప్పించినా.. కొన్నిసార్లు భయపెడుతాయి. తమిళనాడులోని తంజావూరులో కోతులు చేసిన పనికి ఓ తల్లికి కడుపు కోత మిగిలింది. వారం క్రితం పండంటి కవల ఆడబిడ్డలకు జన్మనిచ్చిన ఓ తల్లికి...

తపోవన్ సొరంగం నుంచి బయటపడుతున్న మృతదేహాలు

ఉత్తరాఖండ్‌ వరద ప్రమాదంలో గల్లంతైన వారి కోసం రెస్క్యూ బృందాలు తీవ్రంగా గాలింపు ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. తపోవన్ ప్రాజెక్టు సొరంగం వద్ద చిక్కుకున్న 30 మంది కోసం అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవైపు...

సామాన్యుడికి వ్యాధి నిర్ధారణ.. ఇక ఉచితం

సామాన్యులకు వైద్య పరీక్షల భారాన్ని తగ్గించే దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 57 రకాల పరీక్షలను ఉచితంగా అందుబాటులోకి తీసుకురానుంది. మూడేండ్ల దట జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రారంభించిన తెలంగాణ వ్యాధి నిర్ధారణ పరీక్షల...

‘మా కనపర్తి ముషాయిరా’ టీజర్ ఆవిష్కరించిన మంత్రి ఈటల

ప్రముఖ రచయిత-దర్శకులు రమేష్ చెప్పాల రాసిన ‘మా కనపర్తి ముషాయిరా’ కథల పుస్తకం టీజర్ ను తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ విడుదల చేశారు. ‘తెలంగాణ మాండలీకంలో కథల పుస్తకాలు...

బిడ్డ పుట్టగానే.. సర్పంచ్ పదవి వరించింది!

ఆడబిడ్డ పుడితే అదృష్టవంతులు.. బిడ్డొచ్చిన వేళ అనే మాటలు అప్పుడప్పుడు మనం వింటూనే ఉంటాం. ఆ మాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి నిజమైంది. ఆడబిడ్డ పుట్టగానే.. ఆ తల్లికి పదవి వరించింది. ఆ పసిబిడ్డను...

ఆబ్కారీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తండ్రి కన్నుమూత

తెలంగాణ రాష్ట్ర మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ తండ్రి నారాయణ గౌడ్ అనారోగ్యంతో కన్నుమూశారు. ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి పదవీ విరమణ చేసిన నారాయణ గౌడ్ గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్ లోని సోమాజిగూడ...

రేపటి నుంచి ఫాస్టాగ్ అమలు

రేపట్నుంచి అన్ని టోల్ ప్లాజాల్లో క్యాష్ లెస్ పేమెంట్ పద్దతి అమలుకానుంది. టోల్ ప్లాజాలన్నీ పూర్తిస్థాయిలో ఫాస్టాగ్ కి మారనున్నాయి. ఈ ఏడాది జనవరి ఒకటి నుంచే ఈ విధానాన్ని అమలుచేయాలని కేంద్ర ప్రభుత్వం...

ఓయూ ఇంజినీరింగ్‌ రివాల్యుయేషన్‌ ఫలితాలు వెల్లడి

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈ సెమిస్టర్‌ పరీక్షల రివాల్యుయేషన్‌ ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్‌ ఆఫ్‌ ది ఎగ్జామినేషన్స్‌ ప్రొఫెసర్‌ శ్రీరాం వెంకటేశ్‌ చెప్పారు. బీఈ (సీబీసీఎస్‌), బీఈ (నాన్‌ సీబీసీఎస్‌) కోర్సుల...

సభ్యత్వ నమోదులో జిల్లాను నెంబర్ వన్ చేయాలి.. మంత్రి హరీశ్‌

టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వ నమోదులో సిద్దిపేట జిల్లాను అగ్రభాగాన నిలపాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేటలో శనివారం పార్టీ సభ్యత్వ నమోదును హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. పార్టీ సభ్యత్వ నమోదులో...

సెంటర్‌ ఫర్‌ దళిత్‌ స్టడీస్‌.. యువతకు స్వర్గధామం

దళితుల జీవన స్థితుగతులపై అధ్యయనం చేసేందుకు రెండేళ్ల క్రితం అంబేద్కర్‌ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్‌ రూ.26 కోట్ల వ్యయంతో దళిత్‌ సెంటర్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రముఖ మేధావి మల్లేపల్లి లక్ష్మయ్యకు నిర్మాణ...