టాప్ న్యూస్ - TNews Telugu - Page 2

Category: టాప్ న్యూస్

టీ20 వరల్డ్ కప్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్తాన్

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఈరోజు ఆఫ్ఘనిస్తాన్, స్కాట్లాండ్ జట్లు తలపడుతున్నాయి. షార్జా క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. సూపర్ 12లోని ఈ...

హైదరాబాద్ అంటే గూగుల్ కి గుండెకాయ.. అమెజాన్ కి ఆయువుపట్టు

తెలంగాణ రాజధాని హైదరాబాద్ అంటే ప్రపంచాన్ని మొత్తం నడిపించే గూగుల్ కి గుండెకాయ, ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ కు ఆయువుపట్టు అని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీ...

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్.. విడుదల చేయాలంటే నువ్వేం చేయాలో తెలుసా అంటూ షారుఖ్ కి ఫోన్

బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ నిందితుడుగా ఉన్న క్రూయిజ్ డ్రగ్స్ కేసు ఊహించని మలుపు తిరిగింది. ఆర్యన్ ను విడుదల చేయాలంటే రూ.25 కోట్లు చెల్లించాలంటూ ఓ ఎన్సీబీ అధికారితో...

పెట్రోల్, డీజిల్ ధరలపై శతాబ్ది ఉత్సవాలు చేయండి.. కేంద్ర ప్రభుత్వానికి మాజీ కేంద్రమంత్రి చిదంబరం సెటైర్

మాజీ ఆర్థికమంత్రి, కాంగ్రెస్ నేత పీ చిదంబరం సోమవారం నాడు కేంద్ర ప్రభుత్వంపై తనదైన స్టైల్లో సెటైర్లు వేశారు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ రేట్లపై విమర్శలు చేశారు. ధరల పెరుగుదల విషయంలో కేంద్రం శతాబ్ది...

ఉత్తరాఖండ్ కాంగ్రెస్ నేతలతో సమావేశం కానున్న ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ

ఉత్తరాఖండ్ ఎన్నికల నేపథ్యంలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రేపు ఆ రాష్ట్ర నేతలతో సమావేశం కానున్నారు. ఈ మేరకు ఆమె ఉత్తరాఖండ్ నేతలను ఢిల్లీకి ఆహ్వానించినట్లు ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ఈ సమావేశంలో...

లవ్ ఫెయిలైందని జిమ్ ట్రైనర్ సూసైడ్

లవ్ ఫెయిలైందని ఓ జిమ్ ట్రైనర్ తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. తన ప్రియురాలిని మర్చిపోలేక సూసైడ్ చేసుకున్నాడు. తన లవ్ స్టోరీ ఎలా ఫెయిలైందో వివరిస్తూ సెల్ఫీ వీడియో తీసి ఆ తర్వాత సూసైడ్...

నీట్ పీజీ కౌన్సిలింగ్ పై క్లారిటీ ఇచ్చిన సుప్రీంకోర్టు.. అప్పటి వరకు ఆగాల్సిందే

ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై స్పష్టత వచ్చే వరకు నీట్ పీజీ కౌన్సిలింగ్ ను ప్రారంభించమని సుప్రీంకోర్టుకు కేంద్రం హామీ ఇచ్చింది. సర్వోన్నత న్యాయస్థానం నేడు నీట్ పీజీ కౌన్సిలింగ్ పై జరిపిన విచారణలో పలు...

బీసీల సంక్షేమానికి పెద్దపీట వేసిన ఏకైక సీఎం కేసీఆర్

ఇప్పటి వరకు ప్రజా సంక్షేమాన్ని ఏ పాలకుడు పట్టించుకోలేదు. అన్నీ కులాల నుంచి ఓట్లు దండుకోవడం తప్ప వారి సంక్షేమం గురించి ఆలోచించిన నాయకుడు లేడు. కానీ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత...

రజనీకాంత్ కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం.. ఉప రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్న తలైవా

సినీ ఇండస్ట్రీకి 40 ఏండ్లుగా సేవలందించిన తమిళ తలైవా, సూపర్ స్టార్ రజనీకాంత్.. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ప్రతిష్టాత్మక ‘దాదా సాహెబ్ ఫాల్కే’ పురస్కారం అందుకున్నారు. తన నటనతో కోట్లాది మంది...

ఓపెనర్లే కొట్టేశారు.. దాయాది చేతిలో చిత్తుగా ఓడిన భారత్

నువ్వా.. నేనా అన్నట్టు సాగాల్సిన మ్యాచ్ లో ఆది నుంచి భారత్ మీద పాకిస్తాన్ ఆధిపత్యం ప్రదర్శించింది. టీ20 వరల్డ్ కప్ టూర్ లో పాకిస్తాన్ మీద ఓటమే ఎరుగని ఇండియా.. తొలిసారి చిత్తుగా...