టాప్ న్యూస్ - TNews Telugu - Page 219

Category: టాప్ న్యూస్

వ్యాక్సిన్ కేంద్రంలో తొక్కిసలాట.. వీడియో

మధ్యప్రదేశ్‌లోని ఒక కరోనా వ్యాక్సిన్ కేంద్రంలో తొక్కిసలాట జరిగింది. చింద్వారా జిల్లాలోని లోధిఖేడలో నిన్న జరిగి ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు వచ్చిన ప్రజలు ఒక్కసారిగా...

తండ్రిని మించిన దుర్మార్గుడు జగన్.. మంత్రి జగదీష్ రెడ్డి

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తండ్రిని మించిన దుర్మార్గుడని మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ప్రధానికి లేఖ రాయడ పై మంత్రి జగన్ పై విరుచుకుపడ్డారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మీడియాలో...

ఈ లక్షణాలున్నాయా? ఐతే మీకు హైబీపీ ఉన్నట్లే! వెంటనే చెక్ చేసుకోండి.

  ప్రపంచవ్యాప్తంగా చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్యల్లో హైబీపీ ఒకటి. ఇది ఉన్నట్లు కూడా ఎంతో మందికి తెలియదు. నెమ్మదిగా బీపీ మొదలై అది హైబీపీ గా మారుతుంది. ఐతే బీపీ మొదలైనప్పుడే...

కరోనా వేళ.. అతిగా యాంటీబ‌యాటిక్స్ వినియోగం.. భారీగా అమ్ముడైన అజిత్రోమైసిన్.. స్ట‌డీ

భార‌త్‌లో క‌రోనా ఫ‌స్ట్ వేవ్ త‌ర్వాత‌ యాంటీబ‌యాటిక్స్ మందుల అమ్మ‌కాలు విప‌రీతంగా పెరిగిన‌ట్లు ఓ స్ట‌డీ చెప్పింది. అమెరికాలోని వాషింగ్ట‌న్ యూనివ‌ర్సిటీ ప‌రిశోధ‌కులు ఈ స్ట‌డీ చేశారు. గ‌త ఏడాది జూన్ నుంచి సెప్టెంబ‌ర్...

నూతన జోనల్ వ్యవస్థ ఆమోదంతో స్థానికులకే ఉద్యోగాలు: మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన నూతన జోనల్ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకి ఉద్యోగ, విద్య అవకాశాల్లో సమాన వాటా దక్కుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ మేరకు...

ప్రాజెక్టులపై ఏపీది వితండ వాదం.. మేం కడుతున్నది సక్రమ ప్రాజెక్టులే: మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాయల సీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం నుంచి దృష్టి మళ్లించడానికి కేంద్రబలగాల మోహరింపు తదితర పనికిరాని అంశాలు తెరపైకి తెస్తున్నారని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. టీఆర్ఎస్...

ఆ పని చేశాకే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఆడామన్నాను. కానీ కోచ్ కు అది నచ్చలేదు

  టీమిండియా చరిత్రలో 2011 వరల్డ్ కప్ ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే 1983 తర్వాత దాదాపు 28 ఏళ్లకు విశ్వవిజేత గాగెలిచాం. కానీ ఆ మ్యాచ్ ఆడేందుకు ముందు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు జరిగాయంట....

గంటలో లక్షా ముప్ఫై వేలు ఫసక్‌.. కొడుకు చేసిన పనికి కారు అమ్ముకున్న తండ్రి

పిల్లాడికి ఉన్న వీడియో గేమ్‌ల పిచ్చితో ఓ తండ్రి తన కారును అమ్ముకోవాల్సి వచ్చింది. ఇంగ్లండ్ లోని  నార్త్‌ వేల్స్ కి చెందిన ఏడేండ్ల బాలుడు అషాజ్‌ తన తండ్రి ఐఫోన్‌లో  ‘డ్రాగన్స్‌: రైజ్‌...

చిన్నప్పటి కల నెరవేరింది.. గ్రూప్ 1 ఉద్యోగం తలుపు తట్టింది.. ఇంతలో.. పాపం అవినాష్

బీహార్‌కు చెందిన అవినాష్‌(30)కు చిన్నప్పటి నుంచి సర్కారీ కొలువు సాధించాలని కలలు కన్నాడు. బీటెక్ పూర్తి భారీ మొత్తంలో ప్యాకేజీ ఉన్న ఇంజినీర్ కొలువును సైతం వదిలేసి మరీ కోచింగ్ తీసుకుని బీహార్ ప‌బ్లిక్...

అమ్మో.. బిల్‌గేట్స్‌ కూడా అసోంటోడేనా.. అనుకున్నంత మంచొడేమీ కాదా?

మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్(65) కు సంబంధించిన వార్తలు రోజుకోటి వస్తూ  సంచలన రేపుతున్నాయి. తాజాగా ఆయన వ్యక్తిత్వంపై జేమ్స్‌ వాల్లేస్‌ రెండు బయోగ్రఫీలు రాశాడు. ఇందులో గేట్స్ పై తీవ్ర ఆరోపణలు చేశాడు జేమ్స్‌....