టాప్ న్యూస్ - TNews Telugu - Page 3

Category: టాప్ న్యూస్

మావోయిస్టు అగ్రనేత ఆర్కే మృతి

మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్ అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ మృతి చెందారు. సుకుమా-బీజాపూర్ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో ఆర్కే అనారోగ్యంతో చనిపోయినట్లు ఛత్తీస్‌గఢ్ పోలీసులు ధృవీకరించారు. అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ...

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 20 ట్రిప్పుల డబ్బులతో.. 30 ట్రిప్పులు తిరగండి

హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికుల కోసం ఎల్ అండ్ టీ మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ సరికొత్త ఆఫర్ ప్రకటించింది. మెట్రో సువర్ణ ఆఫర్‌ 2021 పేరుతో మెట్రో ప్రయాణికులకు పండుగ పూట శుభవార్త చెప్పింది....

రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు : సీఎం కేసీఆర్

రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణకు దసరా అంటే ఒక ప్రత్యేకమైన వేడుక అని ఆయన అన్నారు. లక్ష్య సాధనలో గమ్యాన్ని చేరే వరకు విశ్రమించకూడదని స్ఫూర్తి ఇచ్చే పండుగ...

టీమిండియా తాత్కాలిక కోచ్ గా మిస్టర్ వాల్… బీసీసీఐ సమాలోచనలు

టీ20 వరల్డ్ కప్ తర్వాత జరుగనున్న న్యూజిలాండ్ సిరీస్ కు టీమిండియాకు తాత్కాలిక కోచ్ గా మిస్టర్ వాల్, మిస్టర్ డిపెండబుల్ గా పిలుచుకునే టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ ని ఎంపిక...

ఎగ్జిట్ పోల్స్ సర్వేలు.. మీడియాలో ప్రచారం చేస్తే అంతే సంగతి.. ఎన్నికల అధికారి ఆదేశాలు

అక్టోబర్ 30 రాత్రి 7:30 వరకు హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలో పలు ఆంక్షలు అమల్లో ఉంటాయని.. వాటిని ఉల్లంఘించిన వారు శిక్షార్హులని కరీంనగర్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశాలు జారీ...

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ని కలిసిన మా అధ్యక్షుడు మంచు విష్ణు

ఎన్నో వివాదాలు.. రసాభసల మధ్య జరిగిన ఎన్నికల్లో మా అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు ఈరోజు మర్యాదపూర్వకంగా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిశారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా...

మోహన్ బాబుకు షాకిచ్చిన ప్రకాష్ రాజ్.. లేఖలో ఏం రాశాడంటే.. ట్విస్టు అదిరింది

మా ఎన్నికల వివాదం ఇంకా సమసిపోలేదు. రోజుకో మలుపు తిరుగుతూ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఎన్నికలు పూర్తయ్యే వరకు రెండు ప్యానెళ్ల మధ్య మాటల యుద్ధం జరుగగా.. ఎన్నికలు ముగిసి.. మంచు విష్ణు గెలిచిన తర్వాత...

ఓవర్ యాక్షన్ చేస్తే.. మళ్లీ సర్జికల్ స్ట్రైక్స్ చేస్తాం

అతిక్రమణలకు పాల్పడుతూ.. కవ్విస్తే చూస్తూ ఊకోం అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాకిస్థాన్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఓవర్ యాక్షన్ చేస్తే మరిన్ని సర్జికల్స్ స్ట్రైక్స్ చేస్తామని హెచ్చరించారు. పాక్...

తైవాన్ లో భారీ అగ్నిప్రమాదం.. 46మంది అగ్నికి ఆహుతి

తూర్పు ఆసియా దేశమైన తైవాన్ లో గురువారం తెల్లవారుజామున జరిగిన భారీ అగ్నిప్రమాదంలో చిక్కుకొని 46మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 55 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా.. వీరిలో 14 మంది పరిస్థితి విషమంగా...

ఇసుకాసురుడు..ఈటల

ఈటెల రాజేందర్ మొన్నటి వరకు భూ బకాసురుడు. మరిప్పుడు ఈటెల అంటే.. ఇసుకాసురుడు. మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు హుజురాబాద్ నియోజకర్గంలో ఇసుక దోపిడికి పాల్పడినట్లు తాజాగా బయటపడింది. డబుల్‌ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలను సాకుగా...