వ్యక్తిని వెంటాడిన పశువులు.. ఫన్నీ వీడియో

కొన్ని పశువులు ఓ వ్యక్తిని మైదానంలో పరుగులు పెట్టించిన ఓ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మైదానంలో మేస్తున్న పశువులు వెంట పడటం.. వాటి నుంచి తప్పించుకునేందుకు సదరు వ్యక్తి ఓ నీటి కాలువలో పడిపోవడంతో ఫన్నీగా ఉంటుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్ల ఫన్నీగా కామెంట్‌లు చేస్తున్నారు.

ఈ చిన్న ఫన్నీ క్లిప్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌హాగ్ పోస్ట్ చేసింది. ఈ వీడియో వేల సంఖ్యలో లైక్‌లు, షేర్‌లతో ఆన్‌లైన్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.