బర్త్ డే బాయ్ గోపీచంద్.. బన్నీ విషెష్.. విష్ణుప్రియహాట్ డాన్స్..!

Vishnu Priya Latest Dance Video
Vishnu Priya Latest Dance Video

అల్లు కాంపౌండ్ ఆత్మ, అల్లు అర్జున్ కి అత్యంత సన్నిహితుడు.. గీతాఆర్ట్స్ 2 నిర్మాత బన్నీ వాసు పుట్టినేరోజు నేడు కావటంతో ఆయనకి బర్త్ డే విషెష్ చెప్పాడు అల్లు అర్జున్.

వరుసగా సెలబ్రెటీలు కోవిడ్ వాక్సిన్ తీసుకుంటున్న తరుణంలో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి కూడా వాక్సిన్ తీసుకున్నట్టు తన ఇంస్టా లో చెప్పింది. సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉండే ప్రగతి వాక్సినేటెడ్ అంటూ పోస్ట్ పెట్టింది.

జూన్ 12న హీరో గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ.. చిత్ర బృందం                 ‘పక్కా కమర్షియల్’ అనే ఓ సర్ప్రైజింగ్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఈ ఫస్ట్ లుక్ లో ఫుల్ స్టైలిష్ గా కనిపిస్తున్న గోపీచంద్ కి ఫ్యాన్స్ అడ్వాన్స్ బర్త్ డే విషెష్ చెప్తున్నారు.

ఇక మేక‌ప్‌లేని ఫొటోని అభిమానులతో పంచుకుంది టాక్సీవాలా ఫెమ్ ప్రియాంక జ‌వాల్క‌ర్‌.

గ‌తంలో ఓ అభిమానికి ఆటోగ్రాఫ్ ఇచ్చిన దృశ్యాన్ని పంచుకున్నారు ప్ర‌ముఖ న‌టుడు అమితాబ్ బ‌చ్చ‌న్‌.

ప్రముఖ సెలబ్రెటీలు ఇంస్టాగ్రామ్ లో పెట్టిన తాజా పోస్టులు..