బొగ్గు గ‌నుల ప్ర‌యివేటీక‌ర‌ణ‌.. సింగరేణిలో సమ్మె సైరన్

singareni

సింగ‌రేణిలో స‌మ్మె సైర‌న్ మోగింది. సింగ‌రేణిలోని నాలుగు బొగ్గు గ‌నుల ప్ర‌యివేటీక‌ర‌ణ‌ను వేలం వేయాల‌ని కేంద్రం నిర్ణ‌యించింది. కేంద్రం నిర్ణ‌యాన్ని తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) తీవ్రంగా వ్య‌తిరేకించింది.

ఈ నేప‌థ్యంలో టీబీజీకేఎస్ స‌మ్మె నోటీసు ఇచ్చింది. డిసెంబ‌ర్ 9వ తేదీ నుంచి నిర‌వ‌ధిక స‌మ్మె చేస్తామ‌ని టీబీజీకేఎస్ ప్ర‌క‌టించింది. కేంద్రం దిగొచ్చే వ‌ర‌కు పోరాటం చేస్తామ‌ని సింగ‌రేణి కార్మికులు స్ప‌ష్టం చేశారు.

కేంద్ర నిర్ణయించిన గనులు ఇవే..

క‌ల్యాణ్ ఖ‌ని బ్లాక్ -6, కోయ‌గూడెం బ్లాక్ -3, స‌త్తుప‌ల్లి బ్లాక్ -3, శ్రావ‌ణ‌ప‌ల్లి బొగ్గు గ‌నుల‌ను వేలం వేయాల‌ని కేంద్ర ప్రభుత్వం నిర్ణ‌యించింది.

Singareni CMD Sridhar made a key announcement regarding the bonus for Singareni workers