హుజురాబాద్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి దక్కని డిపాజిట్..!

Farmers taught a lesson to Congress leaders in Wanaparthy district
Farmers taught a lesson to Congress leaders in Wanaparthy district

 

హుజురాబాద్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ దక్కడం కూడా కష్టంగా మారింది. ఇప్పటివరకు లెక్కించిన లక్ష ఓట్లలో కాంగ్రెస్‎కు కేవలం 1700 ఓట్లు మాత్రమే పడటం ఇందుకు నిదర్శనం. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన పాడి కౌశిక్ రెడ్డికి 60 వేలకు పైగా ఓట్లు పడ్డాయి. కానీ, ఈ సారి మాత్రం కాంగ్రెస్‎ పార్టీకి ఓట్లు భారీగా తగ్గాయి.