దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 59,118 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 257 మంది మృతి చెందారు. తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1,18,46,652 చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం 4,21,066 మందికి చికిత్స తీసుకుంటున్నారు.

Corona Active Cases Increased in India
Corona Active Cases Increased in India

కరోనా నుండి ఇప్పటి వరకు 1,12,64,637 మంది బాధితులు కోలుకున్నారు. కోవిడ్-19వైరస్ సోకి ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 1,60,949కి చేరింది. నిన్న ఒక్కరోజే 32,987 మంది బాధితులు వైరస్ బారి నుంచి కోలుకున్నారు.