మంత్రి నిరంజన్ రెడ్డికి కరోనా పాజిటివ్

Minister Niranjan Reddy

రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ రోజు జరిపిన పరీక్షల్లో ఈ విషయం వెల్లడయింది.

గత మూడు రోజులుగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. నిన్న, మొన్న, ఈ రోజు తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.