టీఆర్ఎస్ నుంచి ఇటీవలే రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన నమస్తే తెలంగాణ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ దీవకొండ దామోదర్‌రావు, హెటిరో ఫార్మా వ్యవస్థాపకుడు బండి పార్థసారథిరెడ్డి రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేశారు. రాజ్యసభ చైర్మెన్ వెంకయ్యనాయుడు సమక్షంలో సభలో దామోదర్‌రావు, పార్థసారధిరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఇద్దరు ఎంపీలూ తెలుగు భాషలో ప్రమాణ స్వీకారం చేశారు.
Damodar Rao Divakonda takes oath as #RajyaSabha member from Telangana.@VPSecretariat @Rajyasabhasectt pic.twitter.com/RusZ1AMo1Q
— SansadTV (@sansad_tv) June 24, 2022
B. Parthasaradhi Reddy takes oath as #RajyaSabha member from Telangana.@VPSecretariat @Rajyasabhasectt pic.twitter.com/orIr4X6uv9
— SansadTV (@sansad_tv) June 24, 2022