10 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ స్కోర్ 88 పరుగులు

దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో తలపడుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడిపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగుకు దిగింది. పది ఓవర్లు ముగిసేస సరికి ఢిల్లీ క్యాపిటల్స్ 88 పరుగులు చేసింది.


ఓపెనర్లుగా బ్యాటింగుకు దిగిన పృథ్వీ షా 31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 48 పరుగులు చేయగా.. శిఖర్ ధావన్ 35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 43 పరుగులు చేశాడు. రిషబ్ (10) తొందరగానే వెనుదిగిరిగా.. శ్రేయాస్ అయ్యర్, శ్రీమాన్ హెట్మేయర్ ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తున్నారు.