శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో రూ.53 కోట్ల డ్ర‌గ్స్ స్వాధీనం

Drugs worth Rs 53 crore seized at Shamshabad airport

Drugs worth Rs 53 crore seized at Shamshabad airport

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీ మొత్తంలో మాద‌క ద్ర‌వ్యాలు ప‌ట్టుబ‌డ్డాయి. జాంబియా కు చెందిన ఒక మహిళా ప్యాసింజర్ వద్ద రూ.53 కోట్లు విలువ చేసే 8 కేజీల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు క‌స్ట‌మ్స్ అధికారులు. దోహ నుండి వ‌స్తున్న ఆ మ‌హిళ‌ను డిఆర్ఐ అధికారులు త‌నిఖీ చేయ‌గా పెద్ద మొత్తంలో హెరాయిన్ ప్యాకెట్‌లు బ‌య‌ట‌ప‌డ్డాయి. రూ. కోట్ల విలువ చేసే ఆ డ్ర‌గ్స్ ను స్వాధీనం చేసుకున్న అధికారులు.. మ‌హిళ‌ను అదుపులోకి తీసుకున్నారు.