ఏక్‌నాథ్ షిండే గ్యాంగ్ బ‌లప్ర‌ద‌ర్శ‌న‌.. వీడియో

Maharashtra, Oct 31 (ANI): Shiv Sena leader Eknath Shinde flashes victory sign after being elected as party's legislative leader by party MLAs in Mumbai on Thursday. (ANI Photo)

గౌహ‌తిలోని రాడిస‌న్ బ్లూ హోట‌ల్‌లో బ‌స చేసిన శివ‌సేన‌కు చెందిన రెబ‌ల్స్ ఎమ్మెల్యేలు బ‌ల ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు. మ‌హారాష్ట్రకు చెందిన 42 మంది ఎమ్మెల్యేలు అక్క‌డి క్యాంప్ లో ఉన్నారు.  శివ‌సేన మంత్రి ఏక్‌నాథ్ షిండేతో క‌లిసి వాళ్లంతా బ‌ల ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు.

ఏక్‌నాథ్‌ క్యాంప్ లో శివ‌సేనకు చెందిన 35 మంది ఎమ్మెల్యేలతోపాటు ఏడు మంది స్వతంత్య్ర ఎమ్మెల్యేలున్నారు. రెబ‌ల్స్ కు చెందిన వీడియోను కాసేప‌టి క్రితం రిలీజ్ చేశారు. షిండే సాబ్ తుమ్ ఆగే బ‌డో.. హ‌మ్ తుమ్హారే సాత్ హై అంటూ రెబ‌ల్ ఎమ్మెల్యేలు నినాదాలు చేయడం వీడియోలో కన్పించింది.