స్థిరంగా పెట్రో ధరలు

2021-22 ఆర్ధిక సంవత్సరం తొలి రోజు దేశ వ్యాప్తంగా పెట్రోల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 94.16 (నిన్న 94.16)గా ఉండగా.. డీజిల్‌ రూ. 88.20 (88.20) వద్ద కొనసాగుతోంది. విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 96.67 (రూ.96.67) కాగా డీజిల్‌ ధర రూ. 90.16గా(90.92) నమోదైంది.

దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.90.56 (నిన్న 90.56) ఉండగా.. ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 96.98 (96.98),  బెంగళూరులో పెట్రోల్ ధర 93.59 (93.59), చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 92.58 (92.58)గా ఉంది.