ఈ రోజుల్లో హీరోయిన్లకు బికినీ షో విషయంలో పెద్దగా పట్టింపులేం లేవు. ఇప్పుడు వచ్చే చాలా మంది హీరోయిన్స్ స్విమ్ సూట్‌తో పాటు టూ పీస్ బికినీకి సైతం సై అంటున్నారు. టెలివిజన్ యాంకర్స్ నుంచి స్టార్ హీరోయిన్స్ వరకు చాలా మంది బికినీలో మెరిసారు. లేని ఆఫర్స్ రావాలన్నా.. ఉన్న మార్కెట్ పెరగాలన్నా ఒంటిపై బట్టలని తగ్గించాల్సిందే. ఇదే ఫార్ములాని అక్షరాలా ఫాలో అవుతుందో హాట్ హీరోయిన్. ఆమెనే హీరోయిన్ కపిలాక్షి మల్హోత్రా.
‘ప్రేమ పిపాసి ‘ అనే చిత్రంతో హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయ్యి క్రేజ్ దక్కించుకుంది ఈ హాట్ బ్యూటీ.
అయితే సినిమాల కంటే కూడా తన హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో హీట్ పెంచే ఈ బ్యూటీ తాజాగా బీచ్ లో బికినీ అందాలతో సెగలు రేపింది.
సముద్రానికే చమటలు పట్టాయా అనే రేంజిలో అందాలేవి దాచుకోకుండా ప్రదర్శించింది హీరోయిన్ కపిలాక్షి మల్హోత్రా.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ హాట్ ఫోటో షూట్ ని కర్చీఫ్ దెగ్గరుంచుకొని మరి చూసెయ్యండి.