దళితబంధుపై తీర్పు రిజర్వ్ లో పెట్టిన హైకోర్ట్

High Court Reserve The Judgement On dalitha bandhu
High Court Reserve The Judgement On dalitha bandhu

హుజురాబాద్ లో దళితబంధు పథకం నిలిపివేతపై గత మంగళవారం నాడు హైకోర్టులో విచారణ జరిగిన విషయం తెలిసిందే. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ రాజశేఖర్ రెడ్డిల ధర్మాసనం మూడు పిటిషన్లపై విచారణ జరిపింది. మల్లేపల్లి లక్ష్మయ్య, వాచ్ వాయిస్ ఆఫ్ పీపుల్ వేర్వేరు దాఖలు చేసిన పిల్ మీద ధర్మాసనం విచారించింది. పిటిషనర్ మల్లేపల్లి లక్ష్మయ్య, జడ్సన్ లు కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసి హుజూరాబాద్ లో దళితబంధు కొనసాగించాలని న్యాయస్థానాన్ని కోరారు.

High Court Reserve The Judgement On dalitha bandhu
High Court Reserve The Judgement On dalitha bandhu

అయితే.. ఉప్ప ఎన్నిక పూర్తయ్యే వరకు ప్రత్యక్ష లబ్ధి బదిలీ పథకాలు ఆపేయాలని వాచ్ వాయిస్ పీపుల్ సంస్థ కోరింది. ఈ మేరకు ఇరువర్గాల తీర్పులు విన్న సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. దళితుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ చేపట్టిన ప్రతిష్టాత్మక పథకం దళిత బంధును హుజూరాబాద్ నుంచి పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించింది. అయితే.. ఈ నెల 30న హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ పథకాన్ని నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఎంతోమంది దళితులకు లబ్ధి చేకూర్చనున్న ఈ పథకాన్ని కొనసాగించేలా చూడాలని మల్లేపల్లి లక్ష్మయ్య, జడ్సన్ హైకోర్టును ఆశ్రయించారు.

High Court
High Court

ప్రత్యక్ష లబ్ధి బదిలీ పథకాలు, ఉప ఎన్నిక పూరయ్యే వరకు నిలిపివేయాలని వాచ్‌ వాయిస్‌ పీపుల్‌ సంస్థ కోరింది. ఈ మేరకు వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ చేసింది. దళితుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా దళితబంధు పథకాన్ని ప్రకటించి.. హుజూరాబాద్‌ నుంచి పైలెట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించింది. ఈ నెల 30న హుజూరాబాద్‌ ఉప ఎన్నికల నేపథ్యంలో ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం పథకాన్ని నిలిపివేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పథకాన్ని కొనసాగించేలా చూడాలంటూ మల్లేపల్లి లక్ష్మయ్య, జడ్సన్‌ హైకోర్టును ఆశ్రయించారు.