ఆకట్టుకుంటున్న చిల్డ్ర‌న్స్, సైన్స్ పార్క్(థీమ్ పార్క్) ఫోటోలు - TNews Telugu

ఆకట్టుకుంటున్న చిల్డ్ర‌న్స్, సైన్స్ పార్క్(థీమ్ పార్క్) ఫోటోలునారాయణపేట జిల్లా కేంద్రంలో ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి నిధుల‌తో నిర్మించిన చిల్డ్ర‌న్స్, సైన్స్ పార్క్(థీమ్ పార్క్)లను  మంత్రులు కేటీఆర్, సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు.

ఈ కార్య‌క్ర‌మాల్లో ఎంపీ మ‌న్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు రాజేంద‌ర్ రెడ్డి, చిట్టెం రామ్మోహ‌న్ రెడ్డి, గువ్వ‌ల బాల‌రాజు, ఆల వెంక‌టేశ్వ‌ర్ రెడ్డి, ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డి, ఎమ్మెల్సీలు క‌సిరెడ్డి నారాయ‌ణ రెడ్డి, సుర‌భి వాణిదేవీ, క‌లెక్ట‌ర్ హ‌రిచంద‌న‌తో పాటు ప‌లువురు ఉన్నారు.