భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌.. కొన్ని సరదా మీమ్స్‌ మీకోసం

India-Pakistan-match-memes

India-Pakistan-match-memes

టీ20 వరల్డ్ కప్ 2021లో భాగంగా భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ జరుగబోతుంది. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రపంచకప్‌ టోర్నీల్లో భారత్‌ 12-0 సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించడంతో నెటిజన్లు మీమ్స్ తో రెచ్చిపోతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా అలరిస్తున్న కొన్ని మీమ్స్‌ మీకోసం..