ఐపీఎల్‌ 2021.. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న కోల్‌క‌తా - TNews Telugu

ఐపీఎల్‌ 2021.. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న కోల్‌క‌తాఐపీఎల్‌ 2021లో భాగంగా ఇవాళ జరుగుతున్న ముంబై ఇండియ‌న్స్‌, కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ మ‌ధ్య మ్యాచ్ జరుగుతుంది. టాస్ గెలిచిన కోల్ కతా నైట్ రైడర్స్ బౌలింగ్ తీసుకుంది.

గ‌త మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్‌కింగ్స్ చేతిలో ఓట‌మి పాలైన ముంబై.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెల‌వాల‌నే ప‌ట్టుద‌ల‌గా ఉంది.