జాతిరత్నాలు ‘చిట్టి’ వీడియో సాంగ్ రిలీజ్

2021 మార్చి 11న విడుదలైన జాతిరత్నాలు ప్రేక్షకుల ప్రసంశలు పొందింది. స్వప్న సినిమా బ్యానరులో నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ సినిమాకి అనుదీప్ కెవి దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమాలోని ‘చిట్టి’ వీడియో సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేశారు.

ఈ సినిమాలో నవీన్‌ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ఫరియా అబ్దుల్లా, మురళి శర్మ, నరేష్ తదితరులు నటించారు. రధన్ సంగీతం అందించాడు. సినిమాలోని నటులు కామెడీతో.. ముఖ్య నటుల నటనతో ప్రసంశలు పొందింది.