టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కలకత్తా నైట్ రైడర్స్ - TNews Telugu

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కలకత్తా నైట్ రైడర్స్క్వాలిఫయర్ 2 మ్యాచ్ లో తలపడుతున్న కలకత్తా నైట్ రైడర్స్.. ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన కలకత్తా నైట్ రైడర్స్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నారు. షార్జా క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వారు ఫైనల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడుతారు.

kkr won the toss and choose to bpwl first
kkr won the toss and choose to bpwl first

సీనియర్లు, టీమ్ లో అందరూ ఫామ్ లో ఉండటం ఢిల్లీకి కలిసొచ్చే అంశం అయితే.. కలకత్తా నైట్ రైడర్స్ వరుస విజయాలతో జోరు మీదున్నారు. ఇప్పటి వరకు రెండు జట్లు 28 మ్యాచుల్లో తలపడగా.. 15 కలకత్తా నైట్ రైడర్స్ గెలవగా.. 12 మ్యాచుల్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించారు. కాగా.. రెండు జట్ల మధ్య జరిగిన చివరి మ్యాచ్ లో కలకత్తా నైట్ రైడర్స్ 3 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్ మొత్తంలో కేకేఆర్ బ్యాటర్స్ 6 సిక్సులు కొట్టగా.. డీసీ బ్యాటర్స్ ఒక్క సిక్స్ కూడా కొట్టలేకపోయారు.


కలకత్తా నైట్ రైడర్స్ : శుభ్ మన్ గిల్, వెంకటేష్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, నితీష్ రాణా, ఇయోన్ మోర్గాన్ (సి), దినేష్ కార్తీక్ (wk), సునీల్ నరైన్, షకీబ్ అల్ హసన్, లాకీ ఫెర్గూసన్, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి

ఢిల్లీ క్యాపిటల్స్ : పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (c & wk), మార్క్స్ స్టోయినిస్, సిమ్రాన్ హెట్మీర్, అక్సర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబాడ, ఆవేశ్ ఖాన్, అన్రిచ్ నార్త్జే

Tags:, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,