ఫామ్ యార్డులో అగ్నిప్రమాదం.. 55వేల జంతువులు అగ్నికి ఆహుతి

Large Fire Accident In Germany.. 55 Thousands Animals Burned
Large Fire Accident In Germany.. 55 Thousands Animals Burned

జర్మనీలో భారీ అగ్నిప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. ఆల్ట్ టెల్లిన్ మున్సిపాలిటీలోని ఓ ఫామ్ యార్డులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. అగ్నికీలలు యార్డ్‌ అంతా వ్యాపించడంతో .. 55 వేలకు పైగా జంతువులు మంటలకు ఆహుతయ్యాయి.

Large Fire Accident In Germany.. 55 Thousands Animals Burned
Large Fire Accident In Germany.. 55 Thousands Animals Burned

ఘటన జరిగిన సమయంలో షెడ్లలో 7 వేల పందులు, 50 వేల పంది పిల్లలు ఉన్నాయని ఎల్​డీఎఫ్ అధికారులు తెలిపారు. వీటిలో 1300 జంతువులను కాపాడామన్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇప్పటికి తెలియలేదు.