ఆటోను ఢీకొట్టిన లారీ.. 10మంది కూలీలకు గాయాలు - TNews Telugu

ఆటోను ఢీకొట్టిన లారీ.. 10మంది కూలీలకు గాయాలు



3 die in separate road accidents in Telangana

ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పోలీస్ స్టేషన్ సమీపంలో కూలీలతో వెళుతున్న ఆటోను లారీ ఢీకొట్టిన ఘటన జరిగింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న కూలీలు గాయపడ్డారు.

పల్లిపాడు గ్రామానికి చెందిన కూలీలు ఆటోలో వెళుతున్న క్రమంలో కొణిజర్ల మండలం పోలీస్ స్టేషన్ సమీపంలోకి రాగానే ఆటోను లారీ ఢీకొట్టింది.