డైపర్ చినిగిందా.. మంచు విష్ణు ఫ్యాన్స్ హైపర్ ఆదిని చితకొట్టరా.. ఆలస్యంగా బయటపడ్డ షాకింగ్ న్యూస్..!

manchu vishnu fans attack on hyper aadi news going viral in social media
manchu vishnu fans attack on hyper aadi news going viral in social media
manchu vishnu fans attack on hyper aadi news going viral in social media
manchu vishnu fans attack on hyper aadi news going viral in social media

మా ఎన్నికల సమయంలో మంచు విష్ణు చేసిన హడావిడి మాములుగా ఉండదు. అదేదో అమెరికన్ ప్రెసిడెంట్ ఎలెక్షన్స్ అన్నట్టు ప్రెస్ మీట్లు పెట్టి మరీ విష్ణు ఆవేశంతో ఊగిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మంచు విష్ణు ప్రెస్ మీట్స్ అన్నింటిలో అంకుల్ అనే పదం బాగా హైలైట్ అయ్యింది. ఒక సందర్భంలో మంచు విష్ణు ప్రెస్ మీట్ లో రాజశేఖర్ గురించి మాట్లాడుతుంటే.. పక్కనున్న సీనియర్ ఆర్టిస్ట్ నరేష్ వద్దు అన్నట్టు విష్ణు చెయ్యి పట్టుకుని వారించే ప్రయత్నం చేస్తాడు.. దాంతో ‘ఆపొద్దు లెట్ దెం నో అంకుల్’ అంటూ చేసిన వ్యాఖ్యలపై నెట్ లో కుప్పలు తెప్పలుగా కామెడీ మీమ్స్ చేశారు. ఇక టంగుటూరి వీరేహం పకహం అంటూ ఏదేదో మాట్లాడేశాడు విష్ణు. ఇలా మంచు విష్ణు నాడు సోషల్ మీడియాలో ఎదుర్కొన్న ట్రోలింగ్‌లపై తాజాగా హైపర్ ఆది సెటైర్లు వేశాడు.

దీపావళి సందర్భంగా ‘తగ్గేదే లే’ అంటూ స్పెషల్ ఎంటటైన్మెంట్ ప్రోగ్రాంలో మంచు విష్ణుని ఇమిటేట్ చేస్తూ పరువు తీయసాడు హైపర్ ఆది. స్కిట్‌లో గెటప్ శ్రీను అంకుల్ లేడు కాబట్టి సరిపోయింది.. అసలు మీకు స్కిట్ గురించి తెలుసా? మీకు స్క్రిప్ట్ మీద శూన్యం.. ఆ గుడివాడ రహల గురించి తెలుసా? అంటూ అచ్చం మంచు విష్ణుని ఇమిటేట్ చేస్తూ కౌంటర్స్ వేశాడు హైపర్ ఆది. ఇక ఆది స్కిట్ ని మంచు విష్ణు లైట్ తీసుకుంటాడా.. లేక రియాక్ట్ అవుతాడా అని అందరు అనుకుంటున్నా తరుణంలో సోషల్ మీడియాలో ఒక సంచలన వార్తా వైరల్ అవుతుంది. కొందరు మంచు విష్ణు అభిమానులు హైపర్ ఆదిపై దాడికి దిగి చితకబాదారని వార్తలొస్తున్నాయి. రీసెంట్‌గా హైప‌ర్ ఆదికి మంచు విష్ణు ఫ్యాన్స్ త‌మ నిర‌స‌న‌ను వ్య‌క్తం చేశార‌ని, క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని కోరితే, హైప‌ర్ ఆది నిరాక‌రించ‌డంతో వారు ఆయ‌న‌పై దాడి చేశారంటూ సోష‌ల్ మీడియాలో న్యూస్ హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఓ ర‌కంగా దీనిపై నెటిజ‌న్స్ కూడా ఒక‌రిపై ఒక‌రు కామెంట్స్ చేసుకుంటున్నారు. డైప‌ర్ ఆదిగాడిని డైప‌ర్ చినిగేలా కొట్టార‌ట‌గా అని ఒక‌రంటే.. మీవి చీప్ పే టీమ్ బ్యాచ్‌.. ఎప్పుడు ఎవ‌ర్ని కొడ‌దామా అనే క‌దా వెయిట్ చేస్తుంటారు అని రివ‌ర్స్ కౌంటర్‌.. వేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ప్రోమోలో మంచు విష్ణుపాయి చేసిన కామెడీని దీపావళి ఫుల్ ఎపిసోడ్ లో ఎడిటింగ్ చేసి ప్రసారం చేయటం గమనార్హం. మంచు విష్ణు ఫ్యాన్స్ నుండి నిరసనలు రావటంతోనే ఈ డైలాగ్స్ ని తీసేసినట్టు తెలుస్తుంది.