‘మా’ ఎన్నికలకు సిద్ధమైన మంచు విష్ణు.. ఆయన ప్యానల్‌ నుండి పోటీలో ఉన్నది వీరే

manchu vishnu contestet in maa elections
manchu vishnu contestet in maa elections

అక్టోబర్‌ 10న మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికలు జరగనున్నాయి. మా ఎన్నికలపై గత కొన్ని నెలల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది.

ఈ ఏడాది ‘మా’ అధ్యక్ష పదవి కోసం ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు పోటాపోటీగా తలపడుతున్నారు. ప్రకాశ్‌రాజ్‌ ఇప్పటికే తన ప్యానల్‌ని ప్రకటించారు. ఈ క్రమంలోనే ఇవాళ మంచు విష్ణు తన ప్యానల్‌ని ప్రకటించారు. ‘మా’ కోసం మనమందరం క్యాప్షన్ తో మంచు పోటీ ప్యానల్ పోటీపడుతోంది.

మంచు విష్ణు ప్యానల్

  1. మంచు విష్ణు – అధ్యక్షుడు
  2. రఘుబాబు – జనరల్‌ సెక్రటరీ
  3. బాబు మోహన్‌ – ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌
  4. మాదాల రవి – వైస్‌ ప్రెసిడెంట్‌
  5. పృథ్వీరాజ్‌ బాలిరెడ్డి – వైస్‌ ప్రెసిడెంట్‌
  6. శివబాలాజీ – కోశాధికారి
  7. కరాటే కల్యాణి -జాయింట్‌ సెక్రటరీ
  8. గౌతమ్‌ రాజు-జాయింట్‌ సెక్రటరీ

ఎగ్జిక్యూటివ్‌ మెంబర్లు

  1. అర్చన 2. అశోక్‌కుమార్‌ 2. గీతాసింగ్‌ 4. హరినాథ్‌బాబు 5. జయవాణి 6. మలక్‌పేట్‌ శైలజ 7. మాణిక్‌ 8. పూజిత 9. రాజేశ్వరీ రెడ్డి 10. సంపూర్ణేశ్‌ బాబు 11. శశాంక్‌ 12. శివన్నారాయణ 13. శ్రీలక్ష్మి 14. శ్రీనివాసులు 15. స్వప్న మాధురి 16. విష్ణు బొప్పన 17. వడ్లపట్ల 18. రేఖ