గవర్నమెంట్ స్కూల్ ను పరిశీలించిన మేయర్ విజయలక్ష్మి

GHMC first council meeting today on virtual platform

సెప్టెంబర్ 1 న స్కూల్ ఓపెన్ అవుతున్న సందర్భంగా గవర్నమెంట్  స్కూల్ ల శానిటేషన్  బాధ్యతలు జీహెచ్ఎంసీ చేపట్టింది. ఇందులో భాగంగా అంబర్ పేట గవర్నమెంట్ స్కూల్ ను నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి  పరిశీలించారు.

స్కూల్ పరిసరాలను పరిశీలించిన మేయర్.. స్కూల్ మొత్తం చక్కగా శుభ్రం చేయాలని సిబ్బందికి పలు సూచనలు చేశారు. అలాగే MCH  కాలనీ లో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తైన సందర్భంగా కాలనీ వాసులకు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సర్టిఫికెట్ ఇచ్చారు.