బీసీల సంక్షేమానికి పెద్దపీట వేసిన ఏకైక సీఎం కేసీఆర్

Minister Srinivas Goud Speech About Telangana Welfare Schemes in TRS Plenary

ఇప్పటి వరకు ప్రజా సంక్షేమాన్ని ఏ పాలకుడు పట్టించుకోలేదు. అన్నీ కులాల నుంచి ఓట్లు దండుకోవడం తప్ప వారి సంక్షేమం గురించి ఆలోచించిన నాయకుడు లేడు. కానీ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ప్రజా సంక్షేమం మీద దృష్టి పెట్టి.. అన్నీ కులాల వారికి సమాన ప్రాధాన్యత ఇస్తు అందరికీ అభివృద్ధి ఫలాలు అందేలా పాలిస్తున్న ఏకైక సీఎం ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే అన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

Minister Srinivas Goud Speech About Telangana Welfare Schemes in TRS Plenary
Minister Srinivas Goud Speech About Telangana Welfare Schemes in TRS Plenary

ప్లీనరీలో సంక్షేమ తెలంగాణ సాకారంపై ప్రవేశపెట్టిన తీర్మానాలను మంత్రి శ్రీనివాస్ గౌడ్ బలపరిచారు. అన్నీ కులాలు, వర్గాలను బలోపేతం చేయడానికి సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారని ఆయన అన్నారు. ప్రతి వృత్తికి, ప్రతి కులానికి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ప్రాధాన్యతనిస్తూ పరిపాలన చేస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

Minister Srinivas Goud Speech About Telangana Welfare Schemes in TRS Plenary
Minister Srinivas Goud Speech About Telangana Welfare Schemes in TRS Plenary

దేశ జనాభలో 60 శాతం జనాభా బీసీలు ఉన్నప్పటికీ.. కేంద్రం వారిని పట్టించుకోవడం లేదు. అలా మిగతా వర్గాలకు లాభం చేకూర్చేలా ఏమైనా చేసిందా అంటే అది కూడా లేదు. కానీ.. తెలంగాణలో సీఎం కేసీఆర్ బీసీల అభివృద్ధికి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు.

Minister Srinivas Goud Speech About Telangana Welfare Schemes in TRS Plenary
Minister Srinivas Goud Speech About Telangana Welfare Schemes in TRS Plenary

ముదిరాజ్, గంగపుత్రులు, గౌడ్స్, నేతన్నలు, క్షురక, రజక ఇలా అన్నీ బీసీ కులాలకు సీఎం అండగా నిలబడ్డారు. అన్నీ కులాలకు ఆత్మగౌరవ భవనాలు నిర్మించి ఇస్తున్నారు. వైన్ షాపుల్లో బీసీలకు 15శాతం రిజర్వేషన్లు కల్పించారు. బీసీల సంక్షేమం మీద కేసీఆర్ కు ఉన్న ముందుచూపు.. ఈ రాష్ట్ర ప్రజల అదృష్టం అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.