టీఆర్ఎస్‌లోకి మోత్కుపల్లి నర్సింలు.. ముహూర్తం ఖరారు

Motkupalli Narasimhulu resigns from BJP

 

మాజీ ఎమ్మెల్యే మోత్కుప‌ల్లి న‌ర్సింహులు టీఆర్ఎస్ పార్టీలో చేరిక‌కు ముహూర్తం ఖరారు అయింది. ఈ నెల 18న మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు టీఆర్ఎస్‌ పార్టీలో చేర‌బోతున్నారు. తెలంగాణ భ‌వ‌న్‌లో జ‌రిగే కార్య‌క్ర‌మంలో టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెండ్‌, సీఎం కేసీఆర్ స‌మ‌క్షంలో ఆయ‌న పార్టీలో చేర‌నున్నారు.