నాంపల్లి యూసిఫియన్ దర్గాలో భారీ అగ్నిప్రమాదం

నాంపల్లి యూసిఫియన్ దర్గాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నరు. భారీగా ఎగిసిపడుతున్నమంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నరు. ఈ ప్రమాదంలో దాదాపు 20షాపులు దగ్ధం అయినట్లు సమాచారం. భారీగా ఆస్తినష్టం జరిగింది. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్కుట్ కారణమని భావిస్తున్నరు.