బాదుడే.. బాదుడు.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

Petrol prices hiked again, diesel prices down after 2 months

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన ధరలు ఇలా ఉన్నాయి.

హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.109.00(రూ.0.36పెరిగింది), డీజిల్‌ లీటర్ రూ.102.04(రూ.0.39పెరిగింది). ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 104.79/ltr(రూ.0.35పెరిగింది) & లీటర్ డీజిల్ రూ. 93.52/ltr(రూ.0.35 పెరిగింది).

ముంబైలో పెట్రోల్ రూ. 110.75/ltr (రూ.0.34పెరిగింది), డీజిల్ రూ .101.40/ltr(రూ.0.37 పెరిగింది). కోల్‌కతాలో పెట్రోల్ రూ. 105.43/ltr (రూ.0.34పెరిగింది) & డీజిల్ రూ. 96.63/ltr(రూ.0.35 పెరిగింది). చెన్నైలో పెట్రోల్ రూ .102.10/ltr(రూ.0.21 పెరిగింది)& డీజిల్ రూ. 97.93/ltr(రూ.0.24 పెరిగింది)