TNews Telugu - Telugu News Updates - Page 2

రాహులే అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టాలి.. ప‌ట్టుబ‌ట్టిన కాంగ్రెస్ పాలిత సీఎంలు, సీనియ‌ర్ నేత‌లు

రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ సీనియర్ నేతలు ఇవాళ ఢిల్లీలో జ‌రిగిన సీడ‌బ్ల్యూసీ స‌మావేశంలో ప‌ట్టుబ‌ట్టారు. అయితే, నేతల అభిప్రాయాలపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని రాహుల్...

మీ బెదిరింపులకు ఎవరు భయపడరు.. మోహన్ బాబు సీరియస్..!

హైదరాబాద్ ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌లో ‘మా’ కొత్త కార్యవర్గం కొంచెం సేపటి క్రితం కొలువు దీరింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం సందడిగా సాగింది ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణుతో ...

టీఆర్ఎస్‌లోకి మోత్కుపల్లి నర్సింలు.. ముహూర్తం ఖరారు

  మాజీ ఎమ్మెల్యే మోత్కుప‌ల్లి న‌ర్సింహులు టీఆర్ఎస్ పార్టీలో చేరిక‌కు ముహూర్తం ఖరారు అయింది. ఈ నెల 18న మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు టీఆర్ఎస్‌ పార్టీలో చేర‌బోతున్నారు. తెలంగాణ భ‌వ‌న్‌లో జ‌రిగే కార్య‌క్ర‌మంలో టీఆర్ఎస్...

ఆర్కే అంత్యక్రియల పూర్తి.. ఫొటోలు విడుదల చేసిన మావోయిస్టు పార్టీ

మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ (ఆర్కే ) అంత్యక్రియల ఫొటోలను మావోయిస్టు పార్టీ విడుదల చేసింది. తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన పామేడు-కొండపల్లి సరిహద్దు ప్రాంతాల్లో ఆర్కే అంత్యక్రియలు ముగిశాయి. నిన్న మధ్యాహ్నం రెండు గంటలకు...

ప్రమాణ స్వీకారం చేస్తూనే.. ప్రత్యర్థులపై మంచు విష్ణు సెటైర్స్..!

విమర్శలు, ప్రతివిమర్శలు.. తిట్లు, దూషణలు.. ఇలా ఎన్నో అంశాల నడుమ జరిగిన మా ఎన్నికల్లో మంచు విష్ణు ఘన విజయం సాధించి నేడు మా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశాడు. హైదరాబాద్ ఫిలింనగర్‌ కల్చరల్‌...

రాష్ట్రంలో మ‌రో రెండు రోజుల పాటు భారీ వర్షాలు

రాష్ట్రంలో రాబోయే రెండు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం చెప్పింది. ఉత్తర కోస్తాంధ్ర, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఉందని, దీనికి అనుబంధంగా ఉపరితల...

విర్రవీగొద్దు.. దిమ్మతిరుగుతుంది.. విష్ణు ప్రమాణ స్వీకారంలో.. విరుచుకుపడ్డ మోహన్ బాబు..!

వాదోపవాదాలు.. మాటల తూటాలు.. దూషణలు.. వివాదాల నడుమ మా ఎన్నికలు జరుగగా.. సంచలన విజయం సాధించిన మంచు విష్ణు ప్రమాణ స్వీకార కార్యక్రమం నేడు అట్టహాసంగా జరిగింది. ఫిలింనగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో శనివారం నిర్వహించిన...

కత్తి మహేష్ డెత్ మిస్టరీలో కొత్త ట్విస్ట్.. అతనిపైనే అనుమానాలు.. తేనే తుట్టని మళ్ళీ కదిపిన పృథ్వీ..!

సినీ విశ్లేషకుడు, నటుడు కత్తి మహేష్ మరణం అప్పట్లో ఇండస్ట్రీని ఒక కుదుపు కుదిపింది. కారు ప్రమాదం నుండి కోలుకుని ఇంటికి తిరిగొస్తాడనుకుంటున్న తరుణంలో కత్తి మహేష్ తుదిశ్వాస విడవటం కలిచివేసే అంశం. అయితే...

ఆ చిన్న కారణంతోనే బంధం తెగిందా.. ఇన్నేళ్లకు బయటపడ్డ.. బాలయ్య విజయశాంతిల విభేదాలు..!

తెలుగు తెరపై కొన్ని ఫెవరెట్ జోడీలు ఉంటాయి. ఒక్క సినిమాలో హిట్ అవుతే చాలు ఆ సదురు హీరో హీరోయిన్లది హిట్ పెయిర్ అయిపోతుంది. ఇక వారిద్దరిమధ్య కెమిస్టీ కలిసిందో.. ఆ జోడికి తెగ...

మేనమామ పవన్ బాటలో అల్లుడు తేజ్.. ఫారిన్ అమ్మాయితో ప్రేమ.. పెళ్లి కూడా..!

పెళ్లి 35రోజుల సుదీర్ఘ చికిత్స అనంతరం ఎట్టకేలకు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరాడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్. అయితే ప్రమాదానికి ముందు వరకు కూడా తేజ్ పై కొన్ని...