TNews Telugu - Telugu News Updates - Page 3

జయలలిత సమాధి వద్ద శశికళ నివాళులు.. భావోద్వేగంతో కన్నీళ్లు

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళ నేడు చెన్నైలోని మెరీనా బీచ్‌ సమీపంలో ఉన్న జయలలిత, ఎంజీఆర్‌ స్మారకాల వద్ద నివాళులు అర్పించారు. ఈ క్రమంలో జయ స్మారకం వద్ద శశికళ భావోద్వేగంతో...

హైద‌రాబాద్‌లో ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షం

హైద‌రాబాద్‌ నగరంలో శ‌నివారం మ‌ధ్యాహ్నం ప‌లు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వ‌ర్షం కురిసింది. ఉరుముల శబ్ధాలకు నగరవాసులు భయబ్రాంతులకు గురయ్యారు. ఇంటి నుంచి బయటికెళ్లిన జనాలు గమ్యస్థానాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు...

‘కాంగ్రెస్‌ పార్టీకి పూర్తి స్థాయి అధ్యక్షురాలిని నేనే’

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవిపై నెలకొన్న ఉత్కంఠకు ఆ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ తెరదించారు. తానే పూర్తిస్థాయి అధ్యక్షురాలినని స్పష్టం చేశారు. పార్టీని ముందుండి నడిపించేందుకు సమర్థమైన నాయకత్వం కావాల్సి ఉందని...

‘మా’ అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణస్వీకారం.. వాళ్లు మాత్రం హాజరవ్వలేదు

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌ ఎన్నికల్లో విజయం సాధించిన మంచు విష్ణు నేడు నూతన ‘మా’ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌ విష్ణు చేత ప్రమాణస్వీకారం చేయించారు. విష్ణుతో...

క్రికెట్ అభిమానులకు విషాదకర వార్త… గుండెపోటుతో యువ క్రికెటర్‌ మృతి

  ఐపీఎల్ 2021 సీజన్ లో సీఎస్‌కే విజయంతో సంబరాల్లో ఉన్న క్రికెట్ అభిమానులకు ఇది ఖచ్చితంగా విషాదకర వార్తే. సౌరాష్ట్ర క్రికెటర్ అవీ భరోట్(29) గుండెపోటుతో మరణించాడు. వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ అయిన...

టీమ్‌ ఇండియా అభిమానులకు శుభవార్త.. కోచ్‌గా రాహుల్ ద్ర‌విడ్ ఖరారు

టీమ్‌ఇండియా అభిమానుల శుభవార్త . రాబోయే టీ20 ప్రపంచకప్‌ తర్వాత ఇండియా టీమ్ కు హెడ్‌కోచ్‌గా ఉండేందుకు ఎన్‌సీఏ హెడ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అంగీకరించాడని తెలిసింది. గతరాత్రి దుబాయ్‌ వేదికగా చెన్నై, కోల్‌కతా జట్ల...

ఛ‌త్తీస్‌గ‌ఢ్ లో డిటోనేటర్ పేలుడు .. ఆరుగురు జవాన్లకు గాయాలు

ఛ‌త్తీస్‌గ‌ఢ్ రాజ‌ధాని రాయ్‌పూర్‌ రైల్వేస్టేష‌న్‌లో శ‌నివారం ఉద‌యం పేలుడు సంభ‌వించింది. పేలుడు ఘ‌ట‌న‌లో ఆరుగురు సీఆర్పీఎఫ్ జ‌వాన్ల‌కు తీవ్ర గాయాల‌య్యాయి. సీఆర్పీఎఫ్ ప్ర‌త్యేక రైలులో ఇగ్నైట‌ర్ బాక్స్ కింద‌ప‌డి పేలిపోయింది. దీంతో ఆరుగురు జ‌వాన్లు...

నిండుకుండలా సాగర్‌ జలాశయం.. కొనసాగుతున్న వరద

నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్‌ జలాశయం నిండుకుండలా దర్శనమిస్తోంది. జలాశయానికి భారీ వరద కొనసాగుతోంది. దీంతో 10 గేట్లు 5 అడుగుల మేర ఎత్తి 81వేల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. సాగర్‌...

భారీగా తగ్గిన కరోనా కేసులు.. ముమ్మరంగా సాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ

దేశంలో కరోనా వ్యాప్తి అదుపులో ఉంది. తాజాగా మరోసారి కొత్త కేసులు, మరణాలు తగ్గాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 15,981 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 166 మంది ప్రాణాలు...

నేడు ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణ స్వీకారం

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ (మా) అధ్య‌క్షుడిగా మంచు విష్ణు ఇవాళ ప్ర‌మాణస్వీకారం చేయ‌నున్నారు. మా ఎన్నిక‌ల అధికారి కృష్ణ మోహ‌న్ విష్ణు చేత ప్ర‌మాణ‌స్వీకారం చేయించ‌నున్నారు. విష్ణుతో పాటు ప్యానెల్ స‌భ్యులు కూడా నేడు...