టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాక్.. బ్యాటింగ్ కి దిగనున్న భారత్

Pakisthan Won the toss and choose to bowl first
Pakisthan Won the toss and choose to bowl first

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న భారత్ – పాక్ మ్యాచ్ టాస్ పూర్తయింది. టాస్ గెలిచిన పాకిస్థాన్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. కాగా.. భారత్ తొలుత బ్యాటింగుకు దిగనుంది. ఇప్పటి వరకు వరల్డ్ కప్ మ్యాచుల్లో భారత్ ను ఒక్కసారి కూడా ఓడించలేని పాకిస్థాన్ ఈసారి ఎలాగైనా గెలవాలన్న కసితో ఉంది. మరోవైపు ఎదురే లేకుండా విజయదుంధుబి మోగిస్తున్న భారత్ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది.

Pakisthan Won the toss and choose to bowl first
Pakisthan Won the toss and choose to bowl first

ఇండియా : రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, వరుణ్ చాకరవర్తి, జస్ప్రీత్ బుమ్రా

పాకిస్తాన్: బాబర్ అజామ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), ఫఖర్ జమాన్, మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, ఆసిఫ్ అలీ, ఇమాద్ వసీం, షాదాబ్ ఖాన్, హసన్ అలీ, హారిస్ రౌఫ్, షహీన్ అఫ్రిది