దేశ వ్యాప్తంగా మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

Petrol prices hiked again, diesel prices down after 2 months

Petrol and diesel prices rose for the third day in a row

దేశ వ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటరు పెట్రోల్ పై 25 పైసలు, లీటర్ డీజిల్ పై 30 పైసలు పెరిగింది.

పెరిగిన ధరల ప్రకారం ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు

ఢిల్లీలో పెట్రోల్ రూ. 106.51/ltr, డీజిల్ రూ. 99.04/ltr

ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 102.64/ltr (రూ. 0.25 పెరిగింది), లీటర్ డీజిల్ రూ. 91.07/ltr (రూ. 0.30 పెరిగింది)

ముంబైలో పెట్రోల్ రూ. 108.67 (రూ. 0.24),  డీజిల్ రూ .98.80/ltr (రూ. 0.32)

కోల్‌కతాలో పెట్రోల్ రూ. 103.36/ltr (రూ. 0.29), డీజిల్ రూ. 94.17/ltr (Rs. 0.30 పెరిగింది)

చెన్నైలో పెట్రోల్ రూ .100.23/లీటర్ (రూ. 0.22),  డీజిల్ రూ. 95.59/లీటర్ (రూ. 0.22)