టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్ - TNews Telugu

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్Punjab Kings Won the Toss And Choose To bowl First
Punjab Kings Won the Toss And Choose To bowl First

ఐపీఎల్ 2021 సెకండ్ షెడ్యూల్ లో భాగంగా దుబాయ్ స్టేడియంలో నాలుగో మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్, రాయస్థాన్ రాయల్స్ తలపడుతున్నాయి. ముందుగా టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పాయింట్ల పట్టికలో చెరి మూడు విజయాలతో రాజస్థాన్ రాయల్స్ ఆరో స్థానం, పంజాబ్ కింగ్ష్ ఏడో స్థానాల్లో ఉన్నాయి. కాగా.. ఇదే స్టేడియంలో గత ఆదివారం నాడు జరిగిన మ్యాచులో చెన్నై 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈరోజు మ్యాచ్ విజేత ఎవరో చూడాలి మరి.

పంజాబ్ కింగ్స్ జట్టు : కేఎల్ రాహుల్ (కెప్టెన్, వికెట్ కీపర్), మయాంక్ అగర్వాల్, ఐడెన్ మార్కమ్, నికోలస్ పూరన్, దీపక్ హుడా, ఫాబియన్ అలెన్, ఆదిల్ రషీద్, హర్ ప్రీత్, మహమ్మద్ షమీ, అర్షదీప్ సింగ్, ఇషాన్ పోరల్,

రాజస్థాన్ రాయల్స్ జట్టు : యశస్వి జైస్వాల్, ఎవిన్ లెవిస్, సంజు శామ్సన్ (వికెట్ కీపర్, కెప్టెన్) లియామ్ లివింగ్ స్టన్, మహిపాల్ లామోర్, రియాన్ పరాగ్, రాహుల్ తెవాతియా, క్రిస్ మోరిస్, ముస్తాఫిజుర్ రహెమాన్, చేతన్ సక్రియా, కార్తిక్ త్యాగి