మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

Petrol and diesel prices rose for the third day in a row

Petrol, diesel prices on August 24: Petrol price drops to Rs 101.49/ltr in Delhi

దేశంలో పెట్రోల్​, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. లీటర్​ పెట్రోల్​ ధర వంద రూపాయలు దాటి రూ.110కి చేరువగా వెళుతోంది.

హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.0.25 పైసలు పెరిగి రూ.106.51 అయింది. డీజిల్ ధర రూ.0.32 పైసలు పెరిగి రూ.99.04 గా ఉంది.

న్యూఢిల్లీలో లీటర్​ పెట్రోల్​ రూ. 102.39, ముంబయి రూ. 108.43, చెన్నై రూ. 100.01, బెంగళూరు రూ. 105.95, భువనేశ్వర్ రూ. 103.27, చండీగఢ్ రూ. 98.56గా ఉంది.