హైదరాబాద్ ఎస్.ఆర్. నగర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. మైత్రివనం వైపు వెళ్తున్న లారీని వెనకాల నుండి వస్తున్న లారీ డీ కోట్టడంతో మందు ఉన్న లారీ డ్రైవర్ కి తీవ్ర గాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. గాయపడ్డ డ్రైవర్ ని 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు.