‘బిగ్‌బాస్‌’లో సారంగదరియా.. ఇరగదీసే స్టెప్పులేసిన హౌజ్ మెట్స్ - TNews Telugu

‘బిగ్‌బాస్‌’లో సారంగదరియా.. ఇరగదీసే స్టెప్పులేసిన హౌజ్ మెట్స్లవ్‌స్టోరి సినిమాలోని ‘సారంగదరియా’ పాటకి బిగ్ బాస్ ఇంటి సభ్యులు ఇరగదీసే డ్యాన్స్‌ చేశారు. వీరి స్టెప్పులతోనే బిగ్ బాస్ ఈరోజు ప్రోమోని స్టార్ మా రిలీజ్ చేసింది. ఇది ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది.

‘తొలివారం వాడికి వచ్చిందా అవకాశం ఇప్పుడు నేను అడుగుతా’ అంటూ సన్నీ సీరియస్‌గా చెప్పిన సంభాషణ నేటి ఎపిసోడ్‌పై ఆసక్తిని పెంచుతోంది. మరి ఎవరిని ఉద్దేశించి సన్నీ అలా మాట్లాడాడు? ఎవరు కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచారు? తెలియాలంటే ఈరోజు బిగ్ బాస్ చూడాల్సిందే.