స్కాట్లాండ్ లక్ష్యం 20 ఓవర్లలో 191 పరుగులు

Scotland Need 191 Runs In @0 Overs
Scotland Need 191 Runs In @0 Overs

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఈరోజు తలపడుతున్న స్కాంట్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ ల మధ్య పోరు కొనసాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకునన్ ఆఫ్ఘాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసి.. స్కాంట్లాండ్ కి 191 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

Scotland Need  191 Runs In @0 Overs
Scotland Need 191 Runs In 20 Overs

ఆఫ్ఘాన్ బ్యాటర్ నజీబుల్లా జద్రాన్ 34 బంతులాడి 5 ఫోర్లు, 3 సిక్సులు బాది 59 పరుగులు చేశాడు. మరో బ్యాటర్ రహ్మానుల్లా 37 బాల్స్ ఆడి 1 ఫోర్, 4 సిక్సులు కొట్టి 46 పరుగులు చేశాడు. జజాయ్ 30 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులతో 44 పరుగులు కొట్టాడు. ఆఫ్ఘాన్ కెప్టెన్ నబీ 4 బంతుల్లో 11 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. మొత్తం నిర్ణీత 20 ఓవర్లలో ఆఫ్ఘాన్ 4 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. స్కాట్లాండ్ బౌలర్లలో షరీష్ 2 వికెట్లు తీసుకోగా.. దావేయ్, మార్క్ వాట్ చెరో వికెట్ తీశాడు.