పల్లె ప్రగతి పనుల్లో నిర్లక్ష్యం.. 19 మంది సర్పంచులకు షోకాజ్ నోటీసులు - TNews Telugu

పల్లె ప్రగతి పనుల్లో నిర్లక్ష్యం.. 19 మంది సర్పంచులకు షోకాజ్ నోటీసులు 

సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని 19 మంది సర్పంచులకు, పంచాయతీ కార్యదర్శులకు జిల్లా కలెక్టర్ హన్మంత్ రావు షోకాజ్ నోటీసులు జారీచేశారు.

పల్లె ప్రగతి పనులైన ల్లో ప్రకృతి వనం, వైకుంఠ ధామం, డంపింగ్ యర్డ్స్ నిర్మాణాలల్లో అశ్రద్ధ చూపడంతోపాటు నిర్లక్ష్యంగా ఉన్నందునా వారిపై శాఖ పరమైన చర్యలు తీసుకున్నట్టు జిల్లా కలెక్టర్ చెప్పారు.