శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి - TNews Telugu

శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతిSix killed in road accident in Shamshabad ,rangareddy district

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శంషాబాద్‌లో కారును లారీ ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో కారులోని ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 15 మంది గాయపడ్డారు. లారీ కింద ఆరుగురు కూరగాయల వ్యాపారులు చిక్కుకున్నారు. ప్రమాద సమయంలో 30 పైగా కార్మికులు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.