ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల చేసిన టీటీడీ

TTD special darshan

తిరుమల శ్రీవారి రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికె‌ట్లను తిరు‌మల తిరు‌పతి దేవ‌స్థానం విడుదల చేసింది. జులై, ఆగస్టు నెలలకు సంబం‌ధించిన ఈ టికెట్లను భక్తులు బుక్ చేసుకోవచ్చు. టీటీడీ వెబ్ సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చని టీటీడీ అధికారులు తెలిపారు. రోజుకు 25 వేల చొప్పున టికెట్లను అందుబాటులో ఉంచింది.