లేటు వయసులో తల్లులైన స్టార్ హీరోయిన్స్ వీరే..!

Sridevi To Shilpa Shetty - Star Heroines Became Mother At An Older Age
Sridevi To Shilpa Shetty – Star Heroines Became Mother At An Older Age

34 యేళ్ల వయస్సు తరువాత, మాతృత్వం సమస్యగా ఉంటుందని చాలా మంది వైద్యులు చెబుతుంటారు. కానీ గ్లామర్ ఫీల్డులో చాల మంది హీరోయిన్స్ పెళ్లిళ్లు లేటు వయసులోనే చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లో సెటిల్ అయిపోతారు. వయసులో ఉండి బ్యాచిలర్ గా ఉన్నప్పుడే ఉన్నప్పుడే అవకాశాలు రావటం, వచ్చిన అవకాశాలను కాదనుకుండా సినిమాలను చేస్తుంటారు స్టార్ హీరోయిన్స్ .

ప్రేక్షకుల్లో హీరోయిన్స్ కి క్రేజ్ ఉన్నంతవరకే ఆఫర్స్ ఉంటాయి. ఎప్పుడైతే హీరోయిన్ కి పెళ్లి అవుతుందో యూత్ లో క్రేజ్ పడిపోతుంది. అదే సమయంలో సినిమా బిజినెస్ కుడ పడిపోయి అవకాశహాలు తగ్గిపోతాయి . అలా వరుసగా సినిమాలు చేస్తూ, స్టార్ హీరోయిన్స్ గా ఒక వెలుగువెలిగి, ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకుని, లేటు వయసులో పిల్లల్ని కన్న స్టార్స్ గా శ్రీదేవి, మాధురి దీక్షిత్, శిల్పాశెట్టి, నేహా ధుపియా వంటి సెలబ్రెటీలు ఉన్నారు.

దివంగత నటి శ్రీదేవి 34 ఏళ్ల వయసులో జాన్వీ కపూర్‌కు జన్మనిచ్చింది.
35 యేళ్ల లేటు వయసులో కూతురు మెహర్‌కు జన్మనిచ్చిన నేహా ధుపియా
ఐశ్వర్య రాయ్ బచ్చన్ 36 యేళ్ల వయసులో ఆరాధ్యకు తల్లి అయ్యారు.
తన మొదటి బిడ్డకు జన్మనిచ్చినప్పుడు మాధురి దీక్షిత్ వయసు 36 సంవత్సరాలు.
బాలీవుడ్ లేడీ దర్శకురాలు ఫర్హా ఖాన్ 43 యేళ్ల వయసులో ముగ్గురు కవలలకు జన్మనిచ్చారు. (
ఫ్రముఖ బాలీవుడ్ హీరోయిన్ రాణి ముఖర్జీ తన 36 వ ఏట కుమార్తె ఆదియాకు తల్లయ్యారు.
ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ గుల్ పనాగ్ 39వ యేళ్ల వయసులో నిహాల్ అనే కుమారుడికి జన్మనిచ్చింది.
సాగరకన్య శిల్పాశెట్టి..తన 36వ యేట మొదటి సంతానికి జన్మనిచ్చింది.
రమ్యకృష్ణ కూడా 35 యేళ్ల లేటు వయసులో ఓ బిడ్డకు తల్లైయింది.