టీ20 వరల్డ్ కప్ : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక

Srilanka Won The Match And Choose to Bowl
Srilanka Won The Match And Choose to Bowl

టీ20 వరల్డ్ కప్ లో ఈరోజు శ్రీలంక.. బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కాగా ఈ రెండు జట్లు ఒక్కో ఆటగాడిని మార్చుకున్నాయి. శ్రీలంక ఒక స్పిన్నర్ ను సమకూర్చుకోగా.. బంగ్లాదేశ్ సమీర్ ను జట్టులోకి తీసుకుంది. ఒకవైపు బంగ్లాదేశ్, శ్రీలంకల మ్యాచ్ ప్రారంభం కాగా.. ఇదే రోజు భారత్ – పాక్ ల మ్యాచ్ కోసం క్రికెట్ ప్రేమికులు వెయ్యి కండ్లతో ఎదురు చూస్తున్నారు.

Srilanka Won The Match And Choose to Bowl
Srilanka Won The Match And Choose to Bowl

జట్లు ఇవే..
బంగ్లాదేశ్: మహ్మదుల్లా (కెప్టెన్), మహ్మద్ నయీమ్, లిటన్ దాస్, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్, అఫీఫ్ హొసైన్, నూరుల్ హసన్ (వికెట్ కీపర్), మహేది హసన్, మహ్మద్ సైఫుద్దీన్, నసుమ్ అహ్మద్, ముస్తఫిజుర్ రహమాన్

శ్రీలంక:దాసున్ శనక (కెప్టెన్), కుసల్ పెరీరా (వికెట్ కీపర్), పాతుమ్ నిస్సంక, చరిత్ అసలంక, అవిష్క ఫెర్నాండో, భానుకా రాజపక్స, వనిందు హసరంగ, చమికా కరుణరత్నే, దుష్మంత చమీరా, బినురా ఫెర్నాండో, లహిరు కుమార